Thursday, April 25, 2024

భార్యతో వేరొక మహిళ శృంగారం… కేసు వేసిన భర్త

తన భార్యతో శృగారం చేసిందని ఓ మహిళ పై కేసు వేశాడు భర్త. తమ వైవాహిక జీవితానికి భంగం కలిగించినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్ట్ ని ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే…టోక్యోకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో శృంగారం చేసిందని ఓ మహిళపై కోర్టులో కేసు వేశాడు. వారి వివాహ బంధానికి భంగం కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కోర్టు.. వైవాహిక జీవితంలో అశాంతి కలిగించడం నేరంగా పరిగణిస్తూ ఆ మహిళకు 70వేల రూపాయల ఫైన్ విధించింది.

వివాహితతో లైంగిక సంబంధం పెట్టుకుని.. ఆమె భర్తకు అసహనం కలిగించినందుకు జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పుపై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement