Sunday, May 5, 2024

Breaking | హైద‌రాబాద్ నాలాలో కొట్టుకొచ్చిన మొస‌లి.. జ‌నాల్లో భ‌యం భ‌యం!

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి నీళ్ల‌లో మొస‌లి కొట్టుకొచ్చింది. కడ్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చింతలబస్తిలో ఓ నాలా నుండి ఇవ్వాల రాత్రి చిన్న మొసలి పిల్ల బ‌య‌ట‌కు రావ‌డంతో స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ విష‌యాన్ని వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారుజ‌ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సాయంతో మొస‌లిని దొర‌క‌బ‌ట్టేందుకు య‌త్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement