Sunday, April 28, 2024

WTC Final: ఆసీస్ ఐదో వికెట్ డౌన్.. లబూషేన్ 41కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈమ్యాచ్ లో నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఆస్ట్రేలియా జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబూషేన్ 41 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement