Friday, May 17, 2024

Breaking: ఫాఫం ముంబై ఇండియన్స్​.. ఆరో‘సారీ’ అంతే..

ఐపీఎల్​లో అయిదు సార్లు క‌ప్పుకొట్టుకుపోయి.. డిపెండింగ్ చాంపియ‌న్‌గా పేరున్న ముంబై ఇండియ‌న్స్ ఈసారి ఎందుకో ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌లేక‌పోయింది. వ‌రుస‌గా ఆరు మ్యాచులు ఓడి కొత్త రికార్డు నెల‌కొల్పింది. ఇవ్వాల ముంబై వేదిక‌గా ల‌క్నో సైప‌ర్ జెయింట్స్‌, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లోనూ పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చూపి 18 ప‌రుగులు తేడాతో ఓట‌మిపాలైంది రోహిత్ సేన‌..

కాగా, ఈ మ్యాచ్‌లో భాగంగా 100వ టీ20 ఆడిన ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. 60 బంతుల్లో సెంచ‌రీ చేసి క్రికెట్ అభిమానుల‌కు క‌నువిందు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement