Thursday, May 16, 2024

HYD: మందు బాబులకు షాక్.. మద్యం షాపులు బంద్

మందు బాబులకు ఇది చేదు వార్తే.. శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా మ‌ద్యం అమ్మ‌కాల‌పై నిషేధం విధించారు. రేపు శ్రీరామ నవమి కావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాద్‌లో మ‌ద్యం దుకాణాలు బంద్ ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి మ‌ద్యం విక్ర‌యించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement