Sunday, May 19, 2024

మోడీ నాయకత్వంలో సైనికుడిలా పనిచేస్తా.. హార్ధిక్ పటేల్

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సైనికుడిలా పనిచేస్తానని హార్ధిక్ పటేల్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్ధిక్ పటేల్ కాసేపటి క్రితం బీజేపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ దేశ గౌరవాన్ని పెంచారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement