Thursday, May 2, 2024

ఎలిజ‌బెత్ అంత్య‌క్రియ‌ల‌కి హాజ‌ర‌వుతా- జో బైడెన్

బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్-2 గురువారం తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 19న లండ‌న్‌లోని వెస్ట్‌మినిస్ట‌ర్ అబ్బేలో ఎలిజ‌బెత్ అంత్య‌క్రియ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. కాగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ .. ఎలిజ‌బెత్ అంత్య‌క్రియ‌ల‌కు సంబంధించి త‌న‌కు స‌మాచారం తెలియ‌దు. కానీ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌వుతాన‌న్నారు. ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 త‌న‌కు తెలుస‌ని చెప్పారు. కానీ ఆయ‌న‌కు ఎలాంటి కాల్ చేయ‌లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement