Friday, December 6, 2024

వాటే బ్యూటీ.. అందాల రాశీ!

టాలీవుడ్ హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా త‌న లేటెస్ట్ పిక్స్‌ని షేర్ చేశారు. #redcarpet #IFFI2021 #goa పేరుతో షేర్ చేసిన ఈ ఫొటోలు చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి. చూస్తుంటే చూడాల‌నిపించే సోయ‌గాల‌తో, చుట్టూ కొబ్బ‌రి తోట‌ల అందాలు.. ఒక్కో ఫొటోలో ఒక్కో లుక్స్‌తో రాశీఖ‌న్నా అందాలు ఆర‌బోసింది.

‘‘ఏమెట్టి పెంచాడే మీ అయ్యా’’ అని ఫొటో చూడ‌గానే కుర్రాళ్లు పాట అందుకునేలా ఈ పిక్స్ మెస్మ‌రైజింగ్‌గా ఉన్నాయి. యూత్ మ‌దిలో గిలిగింత‌లు పెట్టి.. మైమ‌రిపించేలా ఉన్న‌ ఈ ఫొటోలు చూడాల‌ని ఉందా.. అయితే మీరూ ఓ లుక్కేయండి..

https://twitter.com/RaashiiKhanna_/status/1463834336310927360
Advertisement

తాజా వార్తలు

Advertisement