Sunday, May 26, 2024

ఆరోగ్యరంగంలో ఎన్నో అద్భుతాలు సాధించాం.. కేసీఆర్

ఆరోగ్య రంగంలో ఎన్నో అద్భుతాలు సాధించామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో ప్రతిమ మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… కొత్తగా 12 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామన్నారు. కేంద్రం సహకరించకున్నా.. 33 జిల్లాల్లో 33 కాలేజీలు ప్రారంభించుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 6500 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకపై రష్యా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement