Monday, April 29, 2024

Breaking: చెన్నై ఐఐటీలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

చెన్నై ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిలో ఒకరు మృతిచెంద‌గా, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. హాస్టల్ గదిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. అహ్మదాబాద్ కు చెందిన విద్యార్థి మృతిచెందగా, మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement