Sunday, June 23, 2024

Breaking: మోహిత్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్

న్యూఇయర్ వేడుకలకు డ్రగ్స్ సప్లై చేసిన మోహిత్‌ను నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. డిసెంటర్ 31కి ముందే మోహిత్ డ్రగ్స్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. తన కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులకు, బడా బాబుల పిల్లలకు కొకైన్ సరఫరా చేసినట్లు గుర్తించారు. అయితే మోహిత్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. హీరోయిన్ నేహా దేశ్ పాండే ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగిందని తెలుస్తోంది. నేహా ద్వారా సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా అయినట్లు సమాచారం. మైరాన్ మోహిత్ భార్య నేహా దేశ్ పాండే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement