Monday, April 15, 2024

జల్లికట్టులో విషాదం.. ఇద్ద‌రు మృతి, 30మందికి గాయాలు

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నిర్వ‌హించిన జ‌ల్లిక‌ట్టులో అప‌శృతులు చోటుచేసుకున్నాయి. అలాగే తిరుచ్చిలో నిర్వ‌హించిన జ‌ల్లిక‌ట్టులోనూ విషాదం నెల‌కొంది. పాల‌మేడు జ‌ల్లిక‌ట్టులో పాల్గొన్న ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో 30మందికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అలాగే తిరుచ్చిలో జరిగిన జ‌ల్లిక‌ట్టులోనూ అప‌శృతి చోటుచేసుకుంది. ఎద్దులు గ్రామ‌స్తుల‌పైకి దూసుకెళ్ల‌డంతో ఒక‌రు మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement