Monday, May 6, 2024

Breaking: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి తొలగింపు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పీసీసీ చర్యలుకు ఉప్రకమించింది. వర్కింగ్ ప్రెసిడెండ్ బాధ్యతలను నుంచి జగ్గారెడ్డిని తొలిగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్, అనుబంధ సంఘాల బాధ్యతలను తప్పిస్తూ టీపీసీసీ నిర్ణయం తసుకుంది. జగ్గారెడ్డి బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement