Friday, April 19, 2024

చేప‌ల కోసం వ‌ల విసిరితే.. ఆపిల్ ఫోన్ల బాక్స్ చిక్కింది..

అదృష్టం అంటే అత‌నిదే అంటున్నారు అంద‌రూ.. చేపల కోసం వల విసిరితే ఏకంగా ఆపిల్ ఐ ఫోన్స్ దొరికాయి. ఓ జాలరి చేపల కోసం వల వేస్తే ఏకంగా ఐ ఫోన్ల గుట్టే దొరికింది. రోజులాగానే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆ జాలరికి వ‌ల‌లో లక్షలు విలువ చేసే ఐఫోన్లు, టాప్ టాపులు దొరికాయి. అవేంటో తెలిసిన ఆ జాలరి సంతోషం పట్టలేక ఒక్కసారిగా పడవలో ఎగిరి గెంతులేశాడు. ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతంలోని జాలరికి ఐఫోన్ల రూపంలో లక్ త‌గిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement