Thursday, May 2, 2024

విజయవాడ ఎంపీగా పోటీ చేయడం లేదు.. ఆ వార్తలు అవాస్తవం.. నాగార్జున

విజయవాడలో ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవమని నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. ఎన్నికల్లో పోటీపై నాగార్జున స్పందించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తాను పోటీచేస్తున్నానని ప్రచారం జరుగుతోందనన్నారు. తాను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్ గా నటిస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement