Sunday, June 16, 2024

Breaking: అసంతృప్త నేత‌ల‌కు త‌మ్మినేని స‌వాల్

మాజీ మంత్రులు, అసంతృప్త నేత‌ల‌కు స్పీకర్ త‌మ్మినేని సీతారాం స‌వాల్ విసిరారు. ఆయన మాట్లాడుతూ… బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన చరిత్ర జగన్ దే నన్నారు. సీఎంగా కంటే జగన్ గొప్ప మానవతావాది అన్నారు. బీసీలకు జగన్ పెద్దపీట వేశారన్నారు. అసంతృప్త మాజీ మంత్రులు చర్చకు వస్తారా అని త‌మ్మినేని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement