Sunday, April 28, 2024

Breaking: భారీ లాభాల్లో దూసుకెళ్తున్న‌ స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొన‌సాగుతున్నాయి. సెన్సెక్స్ 60వేల మార్క్ ను దాటింది. నిఫ్టీ 17,900 పాయింట్లు దాటింది. 900 పాయింట్ల‌కు పైగా లాభంతో సెన్సెక్స్ 60వేల మార్క్ ను దాటి కొన‌సాగుతోంది. అలాగే నిఫ్టీ 270 పాయింట్ల‌కు పైగా లాభంతో 17,900 పాయింట్ల దాటి కొన‌సాగుతోంది. ఈ ఉద‌యం ప్రారంభం నుంచే సానుకూల సంకేతాల మధ్య లాభాలతో ప్రారంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement