Tuesday, April 30, 2024

Tweet | ఉప్పు పిరం, ప‌ప్పు పిరం.. ప్రియ‌మైన కాదు, పిర‌మైన ప్ర‌ధాని మోదీ!

ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరం

అన్నీ పిరం.. పిరం…
జనమంతా గరం… గరం…

అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని… మోదీ కాదు..

“పిరమైన ప్రధాని.. మోదీ..” అంటూ.. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ వ‌స్తున్నాయి. వేల‌మంది లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement