Friday, April 26, 2024

Big Breaking | వరంగల్ పోలీస్​ కమిషనర్​గా రంగనాథ్.. ఉత్తర్వులు జారీ

వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్​ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్ ను నియమిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన నల్గొండ ఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. డైనమిక్​ ఆఫీసర్​గా పేరున్న రంగనాథ్​ వరంగల్​కు రావడంపై చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement