Wednesday, May 1, 2024

రాహులా మ‌జాకా.. 100వ మ్యాచ్‌లో సెంచ‌రీతో అల‌రించిన డాషింగ్ బ్యాట్స్‌మ‌న్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) అంటేనే సిక్స‌ర్లు, ఫోర్లు మోత మోగుత‌య్‌.. బాల్‌ని దంచి కొడితే బౌండ‌రీ దాటాల్సిందే. అట్లాండిది ఆట‌గాడి స‌త్తా చాటుకునే చాన్స్ ఈ పొట్టి క్రికెట్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. టీమిండియా డాషింగ్ ప్లేయ‌ర్‌, ఓపెన‌ర్ అయిన కె.ఎల్ రాహుల్ టాటా ఐపీఎల్ 2022లో భాగంగా త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. ల‌క్నో జెయింట్స్ కెప్టెన్ అయిన రాహుల్ త‌న 100వ టీ20 మ్యాచ్‌లో శ‌త‌కం బాది త‌న స‌త్తా చాటాడు. 60 బాల్స్​లో ఈ సెంచరీ చేయడం.. ఈ బ్యాటింగ్ త‌న మ్యాచ్‌ల‌న్నిటీలో హైలైట్‌గా నిలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement