Monday, July 15, 2024

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థుల ఇబ్బందులు

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నారు. జ‌ప్రోజియా స‌మీప ప్రాంతాల్లో ర‌ష్యా బ‌ల‌గాలు ఉండ‌డంతో తెలుగు విద్యార్థులు ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. విద్యార్థులు బంక‌ర్ల‌లో త‌ల‌దాచుకుంటున్నారు. రొమేనియా వెళ్లేందుకు ప‌రిస్థితులు అనువుగా లేక‌పోవ‌డంతో విద్యార్థులు బాధ‌ప‌డుతున్నారు. బంక‌ర్ల‌లో సిగ్న‌ల్స్ లేక విద్యార్థుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దానికి తోడు వీడియోలు పోస్ట్ చేయ‌వ‌ద్దంటూ అధికారులు ఆదేశిస్తున్నారు. అలాగే జ‌ఫ్రోజియాలో అధికారులు క‌ర్ఫ్యూ విధించారు. దీంతో విద్యార్థులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement