Friday, May 3, 2024

Flash: చైనాలో కుప్పకూలిన విమానం

చైనాలో ఓ కుప్పకూలింది. బోయింగ్‌ 737 విమానం ప్రమాదానికి గురైంది. 133 మంది ప్రయాణికులతో కున్‌మింగ్‌ నుంచి గ్వాంగ్జౌ వెళుతున్న ‘చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది.గ్వాంగ్చీ ప్రాంతంలోని కొండల్లో విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement