Friday, May 17, 2024

Breaking: పాక్ పార్లమెంట్ వాయిదా

పాకిస్థాన్ పార్లమెంట్ వాయిదా పడింది. అవిశ్వాసంపై చర్చకు ఇమ్రాన్ ఖాన్ వర్గం పట్టుబట్టింది. ఓటింగ్ జరపాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ గందరగోళాల మధ్య పాక్ పార్లమెంట్ వాయిదా పడింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పాక్ పార్లమెంట్ తిరిగి ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement