Friday, May 3, 2024

వారితో న‌టించాల‌ని ఉంది – హీరో ఎన్టీఆర్

ఈ మ‌ధ్య కాలంలో మ‌ల్టీ స్టార‌ర్ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. అయితే స్టార్ హీరోస్ క‌లిసిన‌టిస్తే ఫ్యాన్స్ కి పండ‌గే. కాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ చేసే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రితో న‌టిస్తారో అనే విష‌యాన్ని వెల్ల‌డించారు. త‌న బాబాయ్ బాల‌కృష్ణ‌.. చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లతో చేస్తానని తెలిపాడు.కాగా మెగా, నంద‌మూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్ల సందర్భంగా మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు తారక్, చరణ్, రాజమౌళి ఆసక్తికరమైన సమాధానాలను ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement