Monday, May 6, 2024

Big Breaking: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో చర్చలు విఫలం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నిర్వహించిన చర్యలు విఫలమయ్యాయి. దీంతో విద్యార్థులు నిరసనను కొనసాగిస్తున్నారు. విద్యార్థులు తమ 12 డిమాండ్లను అధికారుల ముందుంచారు. అయితే డిమాండ్ల విషయంలో అధికారులతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల చర్చలు విఫలమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement