Friday, May 17, 2024

Nature Beauty: చూడ‌ముచ్చ‌టైన జంట‌.. కొంగ బావ‌ల స‌య్యాట‌..

ప్ర‌కృతి అన్నా.. ప‌క్ష‌లు అన్నా చాలా మంది లైక్ చేస్తారు.. ప్ర‌కృతితో మ‌మేకం అయ్యే ప్ర‌తీది ఒక స్పెషాలిటీ క‌లిగి ఉంటుంది. అట్లాంటిది చూడ ముచ్చ‌టాగా ఉన్న కొంగ‌లు ఓ చెట్టుపై సేద‌తీరుతూ క‌నిపించాయి. రెండు కొంగ‌లు ఒక‌దానితో మ‌రోటి స‌య్యాట‌లాడుతున్న ఈ ఫొటో చూస్తుంటే చూడాల‌నిపిస్తోంది క‌దూ..

ఈ ఫొటోల‌ను ఫేమ‌స్ బ‌ర్డ్స్‌ ఫొటోగ్రాఫ‌ర్‌ డేనియ‌ల్ రెడ్డిల్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. గోల్డెన్ స‌న్ షైన్ మ‌ధ్య అందాలొలుకుతూ ఈక‌లు విచ్చుకుని ఈ కొంగ ఎలా వ‌య్యారాలు పోతోందో చూడండి అని పోస్టు చేశాడు. అంతేకాకుండా త‌ను 20వేల మంది ఫాలోవ‌ర్ల‌ను క‌లిగి ఉన్నందుకు సంతోషంగా ఉంద‌ని, వ‌చ్చే శుక్ర‌వారం త‌న‌ను లైక్ చేసిన వారిలో ఇద్ద‌రికి రెండు ఫొటోల‌ను ప్రింట్ ద్వారా ఫ్రీగా పంపిస్తాన‌ని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: Space: ర‌ష్యాపై అమెరికా తీవ్ర ఆరోప‌ణ‌లు.. ప‌నికిమాలిన ప్ర‌యోగాలతో స్పేస్లో చెత్త పేరుకుపోతోంది..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement