Sunday, May 19, 2024

Breaking: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్ జరుగనుంది. ఈనెల 7వతేదీన మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ దాఖలుకు ఈనెల 14న చివరితేదీ. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 17న చివరితేదీ. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement