Monday, May 6, 2024

గ్రామ వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో- మంత్రి కె.వి ఉష శ్రీ చరణ్

కళ్యాణదుర్గం టౌన్ (ప్రభ న్యూస్ ) : పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ ల సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉష శ్రీ చరణ్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వాలంటీర్లకు సేవా పురస్కారాలు ప్రధానం చేశారు మంత్రి కెవి ఉషశ్రీ చరణ్ ,జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.

Advertisement

తాజా వార్తలు

Advertisement