Monday, April 29, 2024

Paddy issue: నల్ల జెండా ఎగరేసిన మంత్రి గంగుల

నిరసనగా సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి గంగుల కమలాకర్ నల్ల జెండాను ఎగురవేశారు. శుక్రవారం ఉదయం మంత్రి గంగుల నల్ల డ్రెస్ ను ధరించి.. కరీంనగర్ లోని తన నివాసంపై నల్ల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర  వైఖరి నిరసనగా రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేసరని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 35 వేల గృహాలపై నల్ల జెండాలు ఎగరేసరని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement