Saturday, May 4, 2024

Education: ఉస్మానియా ప‌రిధిలో ఎంబీఏ పరీక్ష తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌), ఎంబీఏ (ఈవినింగ్‌) పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నగేశ్ ఇవ్వాల తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలను ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement