Friday, April 26, 2024

Breaking: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయాడు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా హతమయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement