Friday, April 26, 2024

మంత్రి మ‌ల్లారెడ్డి టిల్లుతో స్టెప్పులే .. స్టెప్పులు – వీడియోతో..

హైదరాబాద్‌: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులతో అదరగ్గొట్టారు. డీజే టిల్లు సాంగ్‌కు తనదైన శైలిలోజే టిల్లు మూవీ హీరో సిద్ధు జొన్నలగడ్డ తో క‌ల‌సి స్టెప్పులేస్తూ అలరించారు. మేడ్చల్‌ జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి సందడి చేశారు.ఈ కార్యక్రమానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా పాల్గొన్నారు.. మల్లారెడ్డి డ్యాన్స్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement