Wednesday, May 1, 2024

ఉక్రెయిన్ కి నా పూర్తి సానుభూతి – హాలీవుడ్ పాప్ స్టార్ ‘లేడీ గాగా’

ఉక్రెయిన్ కి మ‌ద్ద‌తు ప‌లికింది హాలీవుడ్ పాప్ స్టార్ లేడీ గాగా. ఇటీవల SAG అవార్డ్స్ 2022లో పాల్గొంది. ఈ వేడుక‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించింది. లేడీ గాగా మాట్లాడుతూ.. నేను ఇక్కడ ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. మనం ఒకరి ఉనికిని , కళను జరుపుకున్నప్పుడు, క్షణాలు వాటంతట అవే మరింత అందంగా మారతాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌కు నా పూర్తి సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement