Saturday, May 18, 2024

మంత్రి మేకపాటి ఆకస్మిక మృతిపై కేసీఆర్ సంతాపం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతిపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. తనకు మంచి స్నేహితుడైన మేకపాటి మృతి షాక్ కి, ఆవేదనకు గురి చేసిందని కేటీఆర్ అన్నారు. మేకపాటి కుటుంబానికి, బంధు మిత్రులకు తన సంతాపం తెలిపారు. మేకపాటి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement