Saturday, May 11, 2024

HYD: ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు

హైదరాబాద్ లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇన్ కం ట్యాక్స్ ( ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్ లోని ఫీనిక్స్ ఐటీ సెజ్ లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఫీనిక్స్ వెంచర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. హైదరాబాద్ లో పలుచోట్ ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement