Tuesday, February 27, 2024

IPL: వరుసగా రెండు వికెట్లు డౌన్… స్కోరు 137/2 పరుగులు

మొహాలీలో పంజాబ్ వ‌ర్సెస్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముందుగా బెంగ‌ళూరు జ‌ట్టు బ్యాటింగ్ చేప‌ట్టింది. బెంగ‌ళూరు జ‌ట్టు 16వ ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 137 పరుగుల వద్ద ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి హర్ ప్రీత్ బౌలింగ్ లో ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే గ్లెన్ మ్యాక్స్ వెల్ వచ్చి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement