Monday, April 29, 2024

ఎంత ప‌నిచేశావ్ ఆలియా.. ఆ ప‌ని ఎందుకు చేశావంటూ కుర్రాళ్ల వేద‌న‌

బాలీవుడ్ క్వీన్ ఆలియాభ‌ట్ అన్నంత ప‌నిచేసింది. చాలాకాలంగా తాను ర‌ణ్‌బీర్‌క‌పూర్ రిలేష‌న్‌లో ఉన్నామ‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటాన‌ని చెబూతూ వ‌స్తోంది. అయితే ఇదంతా ఉత్త‌దే అనుకున్న అభిమానుల గుండెల్లో రాయిప‌డేసినంత ప‌న్జేసింది. ఇవ్వాల (గురువారం) ర‌ణ్‌బీర్‌క‌పూర్‌ని పెళ్లి చేసుకుని లిప్ కిస్ కూడా పెట్టేసింది ఈ చిన్న‌ది. దీంతో అభిమానులు ‘‘అయ్యే ఆలియా ఎంత ప‌నిచేశావ్’’ అనుకుని మ‌ధ‌న‌ప‌డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement