హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా ఎస్సైపై హోంగార్డు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. జ్యూస్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఫోన్‌లో ఆ వీడియోలు తీసి రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ విషమ్మీద జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
- Advertisement -