Sunday, April 21, 2024

విక్ర‌మ్ చిత్రం సూప‌ర్ సూప‌ర్ అంటూ కామెంట్ చేసిన ర‌జ‌నీకాంత్

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చూశారు. ఈ చిత్రానికి సూప‌ర్ సూపర్ అని కామెంట్స్ పెట్టారు. విక్ర‌మ్ చిత్రంతో హీరో కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అని మూవీ చూసిన సినీ అభిమానులు అంటున్నారు. ఫ్యాన్ బాయ్ అయిన ద‌ర్శ‌కుడు లోకేశ్ కనకరాజ్ ..కమల్ హాసన్ ను చాలా బాగా చూపించారని అంటున్నారు.ఈ సినిమా పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ చూశారు.ఈ సినిమా గురించి ‘సూపర్ ..సూపర్..సూపర్’ అని సూపర్ స్టార్ రజనీకాంత్ కామెంట్ చేశారట. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, అనిరుద్, మహేంద్రన్ లను పిలిపించుకుని రజనీకాంత్ వారిని అభినందించారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement