Monday, May 6, 2024

Breaking | గ్రూప్ – 4 ఫైనల్ ‘కీ’ విడుదల.. వెబ్​సైట్​ నుంచి డౌన్​లోడ్​కు చాన్స్​!

గ్రూప్ 4 అభ్యర్థులకు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 4 ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. https://websitenew.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి తుది కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. పేపర్ – 1, పేపర్ – 2 కీ లను అందుబాటులో ఉంచినట్లు కమిషన్ పేర్కొంది.

అంతేకాకుండా ఆంధ్రప్రభ వెబ్​సైట్​లో నుంచి కూడా పీడీఎఫ్​ ఫైల్​ ద్వారా గ్రూప్​ 4 ఫైనల్​ కీ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు

దిగువన పీడీఎఫ్​ ఫైల్​ ఉంది చెక్​ చేసుకోవచ్చు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement