Tuesday, April 23, 2024

Big Breaking | హైదరాబాద్​ కేపీహెచ్​బీలో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నిచర్​ షాపులో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి మెట్రో స్టేషన్​ దగ్గరున్న ఓ ఫర్నిచర్​ దుకాణంలో మంటలు అంటుకుని ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement