Tuesday, May 14, 2024

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవీ..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం పడిపోయింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 50,180కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గుదలతో రూ. 46,000కు చేరింది. ఇక, వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ. 70,000 వద్దనే కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement