Monday, April 29, 2024

Gold Price: మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించేవారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 410 పెరిగి రూ. 50,460 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 46,250 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. కేజీ వెండి ధర రూ. 70,000 ల వద్ద కొనసాగుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement