Monday, April 29, 2024

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధర మరోసారి తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో సోమవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 మేర దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు రూ. 48,990కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 340 తగ్గుదలతో రూ. 53,440కు క్షీణించింది. ఇక, బంగారం ధరలు తగ్గితే.. వెండి కూడా భారీగా పడిపోయింది. వెండి ధర రూ.500 తగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 71,600కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement