Wednesday, May 15, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో భారీగా పెరిగిన బంగారం ధరలు శనివారం దిగొచ్చాయి. నిన్న పెరిగిన బంగారం ధర నేడు తగ్గింది. తెలుగురాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గింది. దీంతో పడిసి రేటు రూ.46,850కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గి రూ.51,110కు దిగొచ్చింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఏకంగా రూ.2,700 మేర దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.70 వేలకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement