Saturday, May 18, 2024

Gold Price: పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 50,510కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరుగుదలతో రూ. 46,300కు చేరింది. ఇక, వెండి రేటు  రూ.600 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,600కు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement