Thursday, May 2, 2024

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. ఆదివారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.  హైదరాబాద్  మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 మెర తగ్గింది. దీంతో పడిసి రేటు రూ. 53,450కు చేరింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గుదలతో రూ. 49,000కి చేరింది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా పడిపోయింది. వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 71,600గా నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement