Friday, March 29, 2024

Breaking | గో బ్యాక్​ నడ్డా.. ప్లకార్డులతో కాన్వాయ్​ని అడ్డుకునే యత్నం చేసిన బీఆర్​ఎస్​

కరీంనగర్​లో జరుగుతున్న బీజేపీ బహిరంగలో ప్రసంగించేందుకు వస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నిరసన సెగ తగిలింది. గోబ్యాక్​ నడ్డా అంటూ ప్లకార్డులతో బీఆర్​ఎస్​ కార్యకర్తలు కొంతమంది ఇవ్వాల నడ్డా కాన్వాయ్​ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి వారిని అడ్డుకుని పక్కకు లాక్కెళ్లారు. అయితే.. సీఎం కేసీఆర్​కు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదని, తనను అడ్డుకోవడానికి యత్నించారని జేపీ నడ్డా సభా వేదిక నుంచి విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement