Monday, April 29, 2024

ద‌ర్శ‌కుడి కోసం వాయిర్ ఓవ‌ర్ ఇస్తోన్న – హీరో న‌వీన్ పొలిశెట్టి

త‌న‌కు మంచి స‌క్సెస్ అందించిన డైరెక్ట‌ర్ కోసం వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నాడు హీరో న‌వీన్ పోలిశెట్టి. స్వ‌రూప్ ఆర్ఎస్‌జే డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం మిష‌న్ ఇంపాజిబుల్ కోసం. తాప్సీ ప‌న్ను మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైలర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమాకు వాయిస్ ఓవ‌ర్ అందిస్తున్నాడు న‌వీన్ పొలిశెట్టి. డ‌బ్బింగ్ థియేట‌ర్ల‌లో న‌వీన్ పొలిశెట్టి వాయిస్ ఓవ‌ర్ అందిస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement