Wednesday, May 1, 2024

FLASH: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు

హైదరాబాద్ ఎర్రగడ్డలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై అతని స్నేహితులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఫెండ్స్ మధ్య ఓ విషయంలో మాటామాట పెరగడంతో యువకుడికి నిప్పు పెట్టారు. దీంతో తీగాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement